సూర్యాపేట జిల్లాలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆద్వర్యములో 2024-25వ ఆర్ధిక
సంవత్సరములో అమలు జరిపిన సంక్షేమ పతకములపై నివేదిక తేది :05.03.2025 వరకు
- జనాభా వివరములు :
జిల్లా జనాభా |
11,25,596 |
బి.సి. జనాభా |
3,58,109 |
- ప్రభుత్వ బిసి వసతి గృహములు మరియు కళాశాల వసతి గృహములు నిర్వహణ:
క్ర.సం. |
వసతి గృహములు |
వసతి గృహముల సంఖ్య |
2024-2025వ ఆర్ధిక సంవత్సరములో చేర్చుకోబడిన విధ్యార్ధుల సంఖ్య |
ప్రభుత్వ భవనములు |
అద్దె భవనములు |
||||||||
బాలురు |
బాలికలు |
మొత్తం |
బాలురు |
బాలికలు |
మొత్తం |
బాలురు |
బాలికలు |
మొత్తం |
బాలురు |
బాలికలు |
మొత్తం |
||
1 |
ప్రభుత్వ వసతి గృహములు |
10 |
6 |
16 |
915 |
505 |
1420 |
4 |
4 |
8 |
6 |
2 |
8 |
2 |
ప్రభుత్వ కళాశాల వసతి గృహములు |
4 |
5 |
9 |
474 |
638 |
1112 |
1 |
0 |
1 |
4 |
4 |
8 |
|
మొత్తం |
14 |
11 |
25 |
1391 |
1129 |
2520 |
5 |
4 |
9 |
10 |
6 |
16 |
- వసతి గృహముల యందు వసతి పొందుచున్న విధ్యార్ధిని/విధ్యార్ధులకు అందించే సౌకర్యములు మరియు డైట్ ఖర్చుల వివరములు:
క్ర. సం. |
విద్యా సంII |
విధ్యార్ధుల సంఖ్య |
మంజూరైన నిధులు |
ఖర్చు చేసిన నిధులు |
వివరములు |
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1 |
2024-2025 |
2532 |
3.52(కోట్లు) |
3.52 (కోట్లు) |
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వసతి గృహము నందు వసతి పొందు విద్యార్ధిని/విధ్యార్ధులకు సన్నబియ్యంతో భోజన వసతితో పాటు ప్రతి సంవత్సరము నోటు పుస్తకాలు,(4) జతల దుస్తులు, దుప్పట్లు, కార్పెట్లు (3) సంII లకు ఒకసారి ప్లేట్లు/గ్లాసులు మరియు (5) సం సంII లకు ఒకసారి ట్రంకు పెట్టె ఇవ్వడము జరుగుతుంది. |
- కాటమయ్య రక్ష సేఫ్టీ కిట్స్ పతకం క్రింద గౌడ కుల వృత్తిదారులకు ట్రైనింగ్ నిమిత్తంమంజురి అయిన కిట్స్ వివరములు క్రింద తెలియపర్చునైనది:-
క్ర.సం. |
నియోజకవర్గం పేరు |
మొదటి విడత మంజూరి సంఖ్య |
రెండవ విడత మంజూరి సంఖ్య |
1 |
సూర్యపేట |
180 |
400 |
2 |
హుజూర్నగర్ |
200 |
200 |
3 |
కోదాడ |
180 |
300 |
4 |
తుంగతుర్తి |
275 |
500 |
మొత్తం |
835 |
1400 |
- పోస్ట్ మెట్రిక్ విద్యార్ధులకు ఉపకార వేతనములు :
ఎ) బి సి. విద్యార్ధులకు ఉపకారవేతనములు :
కళాశాలలలో చదువుచున్న బి.సి. విద్యార్ధిని /విద్యార్ధులకు ఉపకార వేతనముల క్రింద 2024-25 ఆర్ధిక సంవత్సరమునకు ప్రభుత్వము వారు రూ.6 కోట్ల 76 లక్షల నిధులు మంజూరు చెయడము జరిగినది ఇట్టి నిధులలో 97 లక్షల 20 వెయిల నిధులు రెన్యువల్ మరియు ఫ్రెష్ విద్యార్ధులకు గాను నిధులు ఖర్చు చేయడము జరిగినది మరియు 5 కోట్ల 79 లక్షల నిధులు ఖర్చు చేయుటకు సిద్ధముగా వున్నాయి.
బి) బి.సి.విద్యార్దులకు ఫీజు రియంబుర్స్ మెంట్ :
కళాశాలలో చదువుచున్న బి.సి. విద్యార్ధిని విద్యార్ధులకు ఫీజు రియంబుర్స్ మెంట్ క్రింద 2024-25 ఆర్దిక సంవత్సరమున సంవత్సరమునకు ప్రభుత్వము వారు రూ.22 కోట్ల 21 లక్షల నిధులు మంజూరు చెయడము జరిగినది ఇట్టి నిధులలో 11 కోట్ల 53 లక్షల నిధులు రెన్యువల్ మరియు ఫ్రెష్ విద్యార్ధులకు గాను నిధులు ఖర్చు చేయడము జరిగినది మరియు 10 కోట్ల 68 లక్షల నిధులు ఖర్చు చేయుటకు సిద్ధముగా వున్నాయి.
సి ) ఇ.బి.సి. విద్యార్ధులకు ఫీజు రీయంబర్స్ మెంట్ :
కళాశాలలో చదువుచున్న ఇ.బి.సి. విద్యార్ధిని / విద్యార్ధులకు ఫీజు రీయంబర్స్ మెంట్ ల క్రింద 2024-25 ఆర్దిక సంవత్సరమునకు ప్రభుత్వము వారు రూ.5 కోట్ల 81 లక్షల నిధులు మంజూరు చెయడము జరిగినది ఇట్టి నిధులలో 1 కోటి 05 లక్షల నిధులు రెన్యువల్ మరియు ఫ్రెష్ విద్యార్ధులకు గాను నిధులు ఖర్చు చేయడము జరిగినది మరియు 4 కోట్ల 76 లక్షల నిధులు ఖర్చు చేయుటకు సిద్ధముగా వున్నాయి.