Close

DWCDA

Office of the District Welfare Officer::

Department of Women, Children, Handicapped and Old Age::

Suryapet District Report

Comprehensive Child Development Scheme:

Comprehensive Child Development Services was started in the state on 2nd October 1975 and now comprehensive child development services are available to almost every village in Suryapet district.

Present Comprehensive Child Development Scheme Projects being implemented in Suryapet District:

   Chivvemla       –      233 Anganwadi Centres

   Thungaturthi   –      207 Anganwadi Centres

   Huzurnagar     –      277 Anganwadi Centres

   Kodada           –      273 Anganwadi Centres

   Suryapet (A)    –      219 Anganwadi Centres

     Total – 1209 Anganwadi Centre

Beneficiaries who will benefit from this scheme:

  1. Children under 0-6 years
  2. Pregnant women
  3. Infants
  4. Adolescent girls (aged 11-17 years)

There are 1126 Main Anganwadi Centers and 83 Mini Anganwadi Centers in the district. There are total 1209 Anganwadi centers.

  28479 children receiving supplementary nutrition in the district

 12795 women receiving supplementary nutrition in the district

 16178 children receiving pre-primary education in the district

Through the “Arogya Lakshmi” scheme, all Anganwadi Centers in the district are providing one meal to children aged 3 to 6 years and pregnant women and infants from the month of January, 2015.

All Anganwadi Centers provide nutrition as follows:

For pregnant and lactating women

    1. Amount per month per boiled egg per day

    2. 30 gruds will be given. Anganwadi on working days

    3. 150g per woman. Rice, 30 grams of dal,

    4. 16 grams of oil is being given(7 months to 3 years)

    5. Eggs per day for children Total 16 eggs in a month. It is given to the children  at home.

    6. Along with this Balamrutham is served.

    7. For children 3 to 6 years 1. One boiled egg per day for a total of30

    8.Given to infants. Anganwadi 75g on working days. Rice, 15 g. Sandalwood 5 grams of oil, Along with this, kuru kurelu home as snack food will be given.

Through T-SAT, Anganwadi teachers and children in the district will be made aware of pre-primary education.

  •  

Self Employment Scheme:-

subsidy upto 1Lakh

Rs.2 lakh up to subsidy -70%

Rs. 3 lakhs to Rs.5 lakhs-60% subsidy

Rs.5 lakh to Rs.10 lakh-50% subsidy

జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం:- జిల్లా పరిధిలో 5 ఐ సి డి ఎస్ ప్రాజెక్టులు పనిచేయుచున్నాయి. అట్టి ప్రాజెక్టులో శాఖపరమైన సేవలు, పోషకాహార సంబందిచిన సరుకులు ,   సకాలములో సరిపడా  అందుతుందో లేదో సంబంధిత సిడిపిఓల ద్వారా తెలుసుకొని ఏమైనా సమస్యలు ఉన్నచో జిల్లా అధికారులకు మరియు శాఖ అధికారులకు సమన్వయం చేసి సమగ్ర శిశువు అభివృద్ధి సేవా పథకము అమలు చేయుటకై కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఐ సి పి ఎస్, సఖి, మిషన్ శక్తి,పోషణ్ ఆభియాన్ మరియు బాలసదనము  లలో సంబంధిత సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ఎటువంటి సమస్యలు ఉన్నచో పరిష్కారం చేసుకుంటూ పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. దివ్యాంగుల , వయో వృద్ధుల ,ట్రాన్స్ జెండేర్స్ కి అమలు చేస్తున్న పథకాలు మరియు దివ్యాంగుల ఉపకార వేతనాలు, వివాహ ప్రోత్సాహక బహుమతి, స్వయం ఉపాధి పథకము(ERS) ,దివ్యాంగులకు ఉచిత సహాయ పరికరాల పంపిణీ పథకం, వయో వృద్ధుల గుర్తింపు కార్డు, వయో వృద్ధులకు ఉచిత సహాయ పరికరాల పథకం, ట్రాన్స్ జెండర్స్ ఐ.డి కార్డు , సర్టిఫికేట్ స్వయం ఉపాధి పథకము (ERS)పథకం ను కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది జిల్లా సంక్షేమo కార్యాలయంలో  ఒక ACDPO, ఒక  సూపరింటెండెంట్ , ఇద్దరు సీనియర్ అసిస్టెంట్స్, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్స్,ఒకరు పోషణ  అభియాన్ జిల్లా కో-ఆర్దినేటర్,ఒకరు అసిస్టెంట్  కో-ఆర్దినేటర్, ఒక FRO ఇద్దరు టాటా ఎంట్రీ ఆపరేటర్స్  ఒక స్వీపర్ కార్యాలయములో పనిచేయటం జరుగుతుంది.

  • పోషణ అభియాన్ విభాగంలో సూర్యాపేట జిల్లా పోషణ అభియాన్ విభాగంలో జిల్లా స్థాయిలో జిల్లా కోఆర్డినటర్, జిల్లా ప్రాజెక్టు అసోసియేట్ లు మరియు ప్రతి ICDS ప్రాజెక్టు నందు ఒక బ్లాక్ కోఆర్డినటర్ లు మొత్తంగా 7 గురు, 5 ప్రాజెక్టు లకు 5 బ్లాక్ కోఆర్డినటర్ లు మరియు జిల్లా స్థాయిలో 2 కోఆర్డినటర్ లు విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా ప్రాజెక్టు అసోసియేట్ (DPA) ఖాళీగా వున్నది.
  • శాఖ పరమైన వెబ్ సైట్లను జి.హుస్సేనా సూపరింటెండెంట్ గారు  పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. Cell No. 99891 62762

మిషన్ శక్తి    మిషన్ శక్తి  లో భాగంగా 1. సంకల్ప హబ్ ఫర్ ఎంపవర్ మెంట్ ఆఫ్ విమెన్ (Sankalp Hub For Empowerment 2.బేటి పచవో బేటి పడవో (Beti Bachao Beti Padhao)  3.పాలన palana Anganwadi-cum-Crèche  1. సంకల్ప హబ్ ఫర్ ఎంపవర్ మెంట్ (Sankalp Hub for Empowerment:

మహిళా సాధికారిత కేంద్రం సూర్యాపేట జిల్లాలో తేది నాడు 01-04-2023  ఏర్పాటు చెయ్యడం జరిగింది, ఈ  మహిళా సాధికారిత కేంద్రం లో 6 గురు ఉద్యోగులు ఉన్నారు.   1.మహిళా సాధికారిత కేంద్రం  డిస్ట్రిక్ట్ మిషన్  కో ఆర్డినేటర్,  2.జెండర్ స్పెషలిస్ట్-I, ౩.జెండర్ స్పెషలిస్ట్-II,  1.స్పెషలిస్ట్  ఇన్ ఫైనాన్సియల్ లిటరసి,  1. అసిస్టెంట్ అకౌంటెంట్ 1. మల్టీ పర్పస్ , జిల్లా పరిధిలో జిల్లా  కలెక్టర్ గారు చైర్మెన్ గా మరియు  జిల్లా సంక్షేమ అధికారి   కన్వీనర్ గా  వ్యహరించడం జరుగుతుంది.  ఇది లైన్ డిపార్ట్ మెంట్ తో  సమన్వయము చేసుకొని  కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది

  • సఖి వన్ స్టాప్ సెంటర్ :- సఖి వన్ స్టాప్ సెంటర్ 2019 సెప్టెంబర్ 1న స్థాపించబడింది, 11 మంది సభ్యులతో (ఒక సెంటర్ అడ్మినిస్ట్రేటర్, ఒక సైకో సోషల్ కౌన్సెలర్, ఒక పారాలీగల్ కౌన్సెలర్, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఒక ఐటీ అసిస్టెంట్, ఒక పారామెడికల్, ఇద్దరు కేస్ వర్కర్లు, ఇద్దరు అటెండర్లు, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు), సఖిలో సిబ్బంది. మేము ఐదు రకాలు సేవలను అందిస్తాము 1) మానసిక-సామాజిక కౌన్సెలింగ్, 2) చట్టపరమైన సహాయం 3) పోలీసు 4) వైద్య సహాయం & 5) తాత్కాలికంగా ఆశ్రయం, మేము జిల్లా అంతటా గృహహింసకు సంబందించిన కేసులను స్వీకరిస్తాము మొదలైనవి.., ఈ సఖి కేంద్రాలు మహిళల హెల్ప్‌లైన్ 181 టోల్-ఫ్రీ నంబర్‌తో అనుసంధానించబడి ఉన్నాయి. ఇది లింగ ఆధారిత హింసకు గురికాబడిన మహిళల కోసం 24/7 పనిచేస్తుంది.

మిషన్ వాత్సల్య పథకo (ICPS/MVS)

  • కేంద్ర ప్రభుత్వం మరియు స్త్రీ , శిశు సంక్షేమ శాఖ మరియు ఇతర శాఖల క్రింద బాలల సంరక్షణకు అమలు చేయు పథకాలన్నియు ఒకేచోట సంఘటిత పరచి ఆపదలో ఉన్న పిల్లల రక్షణ కోసం, పిల్లలకు హాని కలగకుండా రక్షిస్తూ అవసరాలలో ఉన్న పిల్లలకు సహాయాన్ని అందిస్తూ మరియు బాలల హక్కుల పురోగతి సాధించడానికి ఏర్పాటు చేసిన పథకామే సమగ్ర బాలల పరిరక్షణ పథకం, ఈ పథకం భారతదేశంలోకి జమ్ముకాశ్మీర్ మినహా అన్ని రాష్ట్రాలలో అమలవుతుంది.

పథకం యొక్క ఉద్దేశ్యం :

  • దోపిడీ అవమానాల నుండి పిల్లలను కేవలం విముక్తి చేయడం ద్వారా మాత్రమే కాకుండా వారి సంక్షేమానికి ఆహారం, వసతి, ఆరోగ్యం మరియు విద్య పిల్లలకు అందుబాటులో తగిన జీవన స్థాయి ఉండేలా క్రియాత్మక చర్యలు చేపట్టడం ద్వారా బాలల సంక్షేమాన్ని సాధించడం ప్రభుత్వ సంయుక్త చర్య మరియు సమిష్టి బాధ్యత.

 లక్ష్యం:

  • బాలల హక్కుల పరిరక్షణ
  • బాలల యొక్క సంక్షేమం
  • జిల్లా బాలల పరిరక్షణ విభాగం నందు 10 మంది సిబ్బంది పని చేస్తున్నారు, ఆదేవిదంగా చైల్డ్ హెల్ప్ లైన్1098 నందు 6 మంది సిబ్బంది పని చేస్తున్నారు.
  • పైన చెప్పబడిన సిబ్బంది అందరూ కూడా ఈ క్రింద చూపబడిన రక్షణ మరియు సంరక్షణ అవసరమైన పిల్లల కొరకు పని చేస్తున్నారు
  • నిరాశ్రయులైన, వదలివేయబడిన మరియు తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన పిల్లలు.
  • బాల కార్మికులు, వీధి బాలలు, బిక్షాటన చేస్తున్న పిల్లలు, బాల్య వివాహాలు ,భ్రూణ హత్యలు, లింగ నిర్ధారణకు గురైన పిల్లలు, అక్రమ రవాణాకు, అమ్మకానికి గురైన బాల బాలికలు, చదువును మధ్యలో ఆపివేసిన పిల్లలు.
  • లైంగిక వేధింపులు, లైంగిక దోపిడీ, లైంగిక పరమైన అసభ్య ప్రవర్తనకు గురైన పిల్లలు, అశ్రద్ధ, అనాదరణకు గురవుతున్న శారీరకంగా హింసించబడుతున్న భయబ్రాంతులకు గురిచేయబడుతున్న పిల్లలు.